అప్పుల బాధ తో పురుగుల మందు తాగి, చెట్టుకు ఉరి వేసుకుని రైతు బలవన్మరణం
-- పంట దిగుబడి అప్పులపాలయి -- మానసికంగా కృంగిపోయి మతిస్థిమితం కోల్పోవడం తో ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స సైతం చేయించుకున్న వైనం....-- ఇచ్చోడా మండలం లో కొకస్ మన్నూర్ లో విషాదం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అరుగాలం కష్టపడినా ఆశించిన పంట దిగుబడి రాలే.... బ్యాంకు నుండి తీసుకున్న అప్పులు ఎలా కట్టాలనే బాధలో.... మనోవేదన కు గురై అనారోగ్యానికి గురికావడం తో మనస్థాపం చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం కొకస్ మన్నూర్ గ్రామం లో...