ఏజెన్సీ గ్రామం కొండాపూర్ లో అగ్ని ప్రమాదం

🔶 మంటల్లో నాలుగు ఇండ్లు దగ్ధం🔶 బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే🔶 అండగా ఉంటామని హామీ.... రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : మండలంలోని ఏజెన్సీ గ్రామమైన కొండాపూర్ పరిధిలోగల మురళి నగర్ తండాలో బుధవారం ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మంటలు చెలరేగి నాలుగు ఇండ్లు పూర్తిగా ధ్వంసం కాగా మరో రెండిండ్లు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకుంటున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శిస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే...