కేసీఆర్ రాజ్యంలో మహిళకు రక్షణ లేదు

🔶 బీజేవైయం నాయకుల ప్రమోద్ గౌడ్ ◆ బాలిక కేసును వెంటనే సీబీఐ కి అప్పగించాలి◆ నిందితులు ఎవరు అయిన కూడా కఠిన చర్యలు చేపట్టాలి◆బాధిత కుటుంబాన్నికి వెంటనే న్యాయం జరగాలి రిపబ్లిక్ హిందుస్థాన్ నల్లబెల్లి : జూబ్లీహిల్స్ బాలికపై అఘాయి త్యం చేస్తే కనీసం స్పందించరా అంటూ బీజెవైయం నాయకులు ప్రమోద్ గౌడ్ మండిపడ్డారు. ఐదు రోజులైనా నిందితులను అరెస్ట్ చేయకుండా కేసును నీరు గారుస్తారా అని ప్రశ్నించారు. చంచల్గూడ జైలులో ఉండాల్సిన వాళ్లను సేఫ్ ప్లేస్ లో ఎలా పెడుతారని అన్నారు....