స్క్రాప్ వాహనాల బహిరంగ వేలం పూర్తి

- - బహిరంగ వేలానికి భారీగా స్పందన -- 116 వాహనాలను 5 లాట్స్ గా విభజించగ, రూ.10,07,000/- లకు కొనుగోలు చేసిన ఔత్సాహికులు....-- వేలం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :పోలీసుల అధీనంలో ఉన్న అన్నోన్/ స్క్రాప్ ( ఎందుకూ ఉపయోగపడని) వాహనాల బహిరంగ వేలం శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ కోటర్స్ నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ వేలంపాటానికి ప్రజలు, వ్యాపారులు భారీగా...