మానవ సేవే మాధవ సేవ సమితి ” ఆధ్వర్యంలో వృద్ధుడి అంత్యక్రియలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలానికి కి కూలి పనిచేయడానికి వచ్చి అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధుడి అంత్యక్రియలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో "మానవ సేవే మాధవ సేవ సమితి " అదిలాబాద్ ఆధ్వర్యంలో తిరుపేల్లి స్మశాన వాటికలో నిర్వహించారు. మహారాష్ట్ర కు చెందిన వలస కూలి అయిన లోకండే మీరాబాయి భర్త పేరు కాశీనాథ్ 80 సంవత్సరములు వయస్సు ఉంటుంది. కోసం కూలి పని చేసుకోవడానికి గత సంవత్సరం వీరు నాందేడ్ జిల్లా తాలూకా కిన్వాట్...