Breaking News : ఇంస్టాగ్రామ్ లో వేధింపులకు బాలిక బలి

ఇచ్చోడా పోలిసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు..... : యువతి తల్లి మా అమ్మాయి ఇచ్చోడా ఎస్సై కి ఎన్నో సార్లు ఫోన్ చేసి న్యాయం చేయాలనీ కోరింది : యువతి తల్లి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామం లో దారుణం చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న యువతి తల్లి మాటల్లో.... సామజిక మద్యమం అయినా ఇన్స్టాగ్రాం లో తన పేరిట ఫెక్ ఐడి క్రీయేట్ చేసి వేదించడం తో పదో తరగతి బాలిక ఆత్మహత్య కు పునుకుంది.తన పేరు మీద నకిలీ ఐడీలు...