ఆర్ఐ ని కులం పేరుతొ దూషించిన వ్యక్తికీ ఆరు నెలల జైలు శిక్ష

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను కులం పేరుతో దూషించి గాయపరిచిన కేసు లో నిందితునికి ఆరు నెలల జైలు శిక్ష రూ.1500 ల జరిమానా ను ఎస్సి/ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎం సతీష్ కుమార్ శిక్ష విదిస్తూ తీర్పు వెలువరించారు. *కేసుపూర్వపరాలు ఇలా ఉన్నాయి* తేదీ 24-12-2021 నా ఉదయం 6 గంటలకు ఇంటి ముందర రోడ్డుపై గెడాం గీత మరియు తన భర్తతో వాకింగ్ చేస్తుంటే అదే కాలనీకి చెందిన పోల్కంవార్ అశోక్ s/o అంబన్న ,age 63,...