బండి సంజయ్ పై ఇచ్చోడా లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పై ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలానికి చెందిన మైనారిటీలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎంపిటిసి మరియు మాజీ ఎఐఎంఐఎం మండల అధ్యక్షుడు మోసిన్ మాట్లాడుతు ఎంపీ బండి సంజయ్ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడం వల్ల మైనారిటీ ల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. కమ్యూనల్ హెట్ స్పీచ్ చేసిన ఎంపీ పై కఠిన చర్యలు తీసుకోవాలని...