republichindustan.in
Newspaper Banner
Date of Publish : 28 May 2022, 7:05 am Digital Edition : REPUBLIC HINDUSTAN

OMG: రోడ్డు పై నుండి లారీ బోల్తా– తప్పిన పెను ప్రమాదం

రిపబ్లిక్ హిందూస్థాన్: గుడిహత్నూర్ : మండల కేంద్రం లోని జవహర్ నగర్ బై పాస్ జాతీయ రహదారి NH44 రోడ్డు పై నుండి లారీ బోల్తా పడింది. లారీ ఇండ్ల మీద పడడంతో ఈ ప్రమాదం లో ఇల్లు స్వల్పంగా దెబ్బదతిన్నది… ప్రమాదానికి సంబంధందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…