మా కుటుంబ భూ వివాదంలో ఎమ్మెల్యే ను లాగొద్దు

-- నాకు తెరస పార్టీకి ఎలాంటి సంబంధం లేదు-- నేను తెరస కార్యకర్తను కాను -- ఎండి యాకుబ్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :ఓ ఆర్మీ జవాన్ తన స్థలాన్ని తెరస నాయకుడు ఎమ్మెల్యే అనుచరుడు కబ్జా చేసిండని సదరు ఆర్మీ జవాన్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. అయితే ఆర్మీ జవాన్ ఎమ్మెల్యే అనుచరుడు గ పేర్కొంటున్న ఎదుటి వ్యక్తి అయినా ఎం డి యాకుబ్ తనకు ఎమ్మెల్యే రాథోడ్ ఎలాంటి సంబంధం లేదని, నేను తెరస పార్టీలో లేనని ఓ ప్రకటనలో...