ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులుగా బొనగిరి కార్తీక్

ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులుగా బొనగిరి కార్తీక్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు గా బొనగిరి కార్తీక్ నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన హ్యూమన్ రైట్స్ సమావేశంలో నియామకానికి సంబధించిన పత్రాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డా.నేమ్ సింగ్ ప్రేమి అందించారు.ఈరోజు సందర్బంగా మానవ హక్కులను కాపాడాలని వారు పేర్కొన్నారు . అదే విధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్...