దేశ రక్షణలో తెలంగాణ పోలీసుల పాత్ర కూడా కీలకమైనది – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
-- తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ -- జిల్లావ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో, పోలీస్ కార్యాలయాల్లో తీవ్రవాద వ్యతిరేక దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శనివారం దేశవ్యాప్తంగా తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా లోని పోలీసులు అన్ని పోలీసు స్టేషన్ల వారీగా మరియు కార్యాలయాల్లో తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు ఏ ఆర్ హెడ్ కోటర్స్ యందు నిర్వహించిన కార్యక్రమంలో...