విద్యార్థులకు డిఎడ్ సీట్లు ఇప్పిస్తానని మోసం చేసిన నిందితుడికి జైలు శిక్ష

-- నిందితుడికి 3 సంవత్సరం జైలు శిక్ష తో పాటు రూ.5 వేల జరిమాన విదిస్తూ తీర్పు వెలువరించిన బోథ్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్  మేజిస్ట్రేట్ హుస్సేన్ రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : డి ఎడ్ సీట్లు ఇప్పిస్తానని అమాయక విద్యార్థుల నుండి  లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసిన నిందితుడు మగ్గిడి దేవయ్య అనే వ్యక్తికి 3 సంవత్సరం జైలు శిక్ష మరియు రూపాయలు 5000/- జరిమాన విదిస్తూ బోథ్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్  మేజిస్ట్రేట్  హుస్సేన్ తీర్పునిచ్చారు. కేసు పూర్వపరాలు.... వివరాల్లోకి...