బాధిత కుటుంబానికి అండగా నిలిచిన గజేందర్ ఆడే

రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :బోథ్ మండల కేంద్రంలోని న్యూ కాలనీకి చెందిన ఉడాత నర్సయ్య ఈనెల10 తేదీ న మృతి చెందాడు. ఇంటి పెద్ద మృతి తో భార్య పిల్లలు అనాధ గా మారారు.  దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్న వారి కుటుంబాన్ని పరమసించి ఆర్థిక పరిస్థితులు బాగా లేవని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ నాయకులు గజేందర్ ఆడే నిత్యావసర సరుకులను మరియు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుర్మె మహేందర్, పట్టణ అధ్యక్షుడు...