భార్యను చంపిన వ్యక్తికి జీవిత ఖైదు
🔶 మద్యానికి బానిసై,మద్యం సేవించి భార్యను చంపి నందున జీవిత ఖైదు శిక్ష, సెక్షన్ 302 IPC కింద రూ 2000/- జరిమానా,201 IPC కింద 3 సం" జైలు శిక్ష రూ. 1000/- జరిమానా విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : మద్యానికి బానిసై, మద్యం మత్తులో భార్యను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైధు శిక్ష పడింది. కోర్టు శిక్ష పడడానికి ప్రధానంగా ముఖ్య పాత్ర పోషించిన పిపి సంజయ్ వైరగరే, కోర్టు...