నిరంతర కఠోర శ్రమ వల్లే ఉద్యోగం సాధించవచ్చు – జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

* -- తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న కళలను నెరవేర్చే విధంగా ఉన్నత స్థానాలకు ఎదగాలి* -- సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో డిటిసి లో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు . ఈ శిక్షణ శిబిరం లో...