Crime : అత్త మామను రోకలి బండతో చంపిన అల్లుడు అరెస్ట్
*జంట హత్యాల కేసులో అల్లుడే నిందితుడు* రిపబ్లిక్ హిందుస్థాన్, మంథని / వెబ్ డెస్క్ : మంథని పోలీసులు 48 గంటల్లోనే జంట హత్యల కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరితగతిన ఛేదించి నిందుతున్ని అరెస్ట్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో డిసిపి పెద్దపల్లి రవీందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. *నిందితుని వివరాలు* పెంట శ్రీనివాస్ s/o రాజయ్య వ.30సం.లు వృత్తి.హార్లిక్స్ కంపెనీ లో హమాలి వర్కర్...