Adb: ఆదిలాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

-- 42 ఈ- చలాన్ కేసులకు రూ.40,200/- ఫైన్ నమోదు, మరియు పెండింగ్లో ఉన్న రూ.14,700/- కట్టిన వాహనదారులు -- ట్రాఫిక్ సిఐ కే మల్లేష్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : గురువారం రొజు ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా ఎస్ పి డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ట్రాఫిక్ సీఐ కే మల్లేష్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలు పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు . ఈ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం నంబర్ ప్లేట్ సరిగా లేని...