Breaking News : <em>ఇచ్చోడ ఎస్సార్ పెట్రోల్ బంక్ నిలువు దోపిడీ</em>
పెట్రోల్ క్వాంటిటీ ఎందుకు తగ్గిందని ప్రశ్నిస్తే.... బాధితుని పై అట్రాసిటి పెడతాను అని బంక్ యజమాని బెదిరింపు పాల్పడినట్లు సమాచారం....!❓️ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భగ భగ మండుతున్న పెట్రోల్ రేట్లతో సామాన్యులు ముందే పరేషాన్ పడ్త ఉంటే పెట్రోల్ బంక్ వారు అడ్డదిడ్డంగా దోచుకుంటున్న సంఘటన ఇచ్చోడా మండలం లోని ఎస్సార్ (ESSAR) పెట్రోల్ బంక్ లో చోటు చేసుకుంది. బాటిల్ లో వంద రూపాయల పెట్రోల్ ను చూపిస్తున్న యువకుడు ఇచ్చోడా మండలం లోని ఎస్సార్ ( essar...