పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి : ఎస్పీ

📰 కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలను పాటించాలి :  జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి 📰 నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :బుధవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల అధికారులతో శాంతిభద్రతలపై నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ సబ్ డివిజినల్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన కేసులో దర్యాప్తు...