Breaking News : అక్రమంగా పశువులు తరలిస్తున్న కంటైనర్ బోల్తా
Live Updates ఇచ్చోడా మండలం సాత్ నెంబర్ గ్రామం వద్దా ఘటన... కొనసాగుతున్న సహాయక చర్యలు... 15 పశువుల మృతి.... పరిమితికి మించి వాహనం లో 70 కి పైగా పశువుల రవాణా... ఇచ్చోడా : శనివారం రొజు(నేడు)ఉదయం ఇచ్చోడా మండలం లోని సాత్ గ్రామం వద్దా జాతీయ రహదారి పై అక్రమంగా పశువులు తరలిస్తున్న కంటైనర్ వాహనం బోల్తా పడింది. కంటైనర్ లో 70 కి పైగా పశువులను కుక్కి తీసుకవెళ్తున్నారు. 15 మూగజీవాలు ఈ ప్రమాదం లో మృతి చెందాయి. సాత్...