నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు : జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి పుల్లయ్య
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : శనివారము రోజున వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఇచ్చాడ డివిజన్ లోని " ఇచ్చోడ , సిరికొండ , గుడిహత్నూర్ ' మండల ఫర్టిలైజర్ షాప్ డిలర్లతో నకిలి పత్తివిత్తనాలు , మరియు ఆన్లైన్ లో విత్తనాల క్రయ , విక్రయాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డి పుల్లయ్య మాట్లాడుతూ నకిలీ విత్తనాల అమ్మకాలు జరిపినా , నకిలి విత్తనాలు సరఫరా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటూమన్నారు . అలాంటి...