రైతుకు అండగా మోధి ప్రభుత్వం

- రైతాంగానికి వెన్నెముక కేంద్ర పథకాలు- ఈ ఏడాది ఎరువులపై 60వేల కోట్ల సబ్సిడీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :చెమటచుక్కనే పెట్టుబడిగా శ్రమనే ఆయుధంగా చేసుకుని ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మోధి ప్రభుత్వం అండగా నిలుస్తుందనిబీజేపీ సోషల్ మీడియా ఇంచార్జి గాజుల రాకేష్ అన్నారు.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వివరించారు. మోడీ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్నా పథకాలన్ని రైతుల మేలుకోరేటివే -- గాజుల...