రంజాన్ వేడుకల్లో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని   మంగళవారం రోజున ఇచ్చోడ మండలములోని మాదాపూర్ గ్రామంలో ఓ కార్యకర్త ఆహ్వానం మేరకు అయన ఇంటికెళ్లి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. అదే విధంగా మండల కేంద్రంలోని ఇస్లాంపురా,రంజాన్ పుర కాలనీలో ముస్లిం సహోదరులైన అబ్దుల్ రషీద్,గఫ్ఫార్ జావీద్, మోసిన్ ల ఇంటికి వెళ్లి రంజాన్  ప్రత్యేకమైన సెమియా పాయసాన్ని సేవించి ఇచ్చోడ మండల ముస్లిం సోదర సోదరిమనులందరికి రంజాన్ శుభకాకంక్షాలు తెలియచేశారు. సంతోషకరమైన వతావరణములో పండుగను జరుపుకున్నందుకు...