గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

-- రూ 18,000/- విలువచేసే రాష్ట్రప్రభుత్వం నిషేధిత గుట్కా స్వాధీనం - -- నిందితుని అరెస్టు, ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు-- వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ రెండవ పట్టణ సిఐ కె శ్రీధర్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సోమవారం ఉదయం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియా నందు గల కరన్ ట్రేడర్స్ నందు రాష్ట్ర ప్రభుత్వం మెసేజ్ తగ్గట్టుగా విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం తో రెండవ పట్టణ సీఐ కే శ్రీధర్ ఆధ్వర్యంలోని బృందం తనిఖీ చేయగా...