గలీజుగా బండ బూతులు తిట్టుకున్నా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు
బూతులు తిడుతున్న కాల్ రికార్డ్ వైరల్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : బీజేపీ పార్టీలో జరుగుతున్న రచ్చ సద్దుమణగా ముందే ఆదిలాబాద్ కి చెందిన కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు నాయకులు తిట్టుకుంటున్న ఆడియో కాల్ రికార్డ్ వైరల్ అయింది. రాహుల్ గాంధీ సభ కోసం వాహనాల ఏర్పాటు విషయం లో ప్రశ్నించిన ఆ పార్టీ నాయకుని పై బూతుల తో విరుచుక పడ్డాడు మరో నాయకుడు. టిపిసిసి రేవంత్ రెడ్డి సైన్యం అనే వాట్సాప్ గ్రూప్ లో గలీజుగా తిట్టుకుంటున్న ఆడియో పోస్ట్ చేశారు....