Adilabad BJP: తారాస్థాయికి బీజేపీ వర్గ పోరు..

🔴 ఆదిలాబాద్ బిజెపి లో అగ్గిరాజేసిన అసైన్డ్ భూమి అసలు రహస్యం ఏంటి ?■బిజెపి నేతల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న వివాదం ■ ఒక్కొక్కటిగా బయటపడుతున్న బీజేపీ నాయకుల అంతర్గత కుమ్ములాటల కాల్ రికార్డ్స్ &వీడియో రికార్డ్లు ■ఈ భూ వివాదానికి ఇచ్చోడ బిజెపి నాయకులకి సంబంధం ఏంటి? ఇచ్చోడ(ఆదిలాబాద్ జిల్లా ): మొన్నటి మంగళవారం నుండి నేటి వరకు ఇచ్చోడ భూ వివాదం విషయమై బిజెపి నాయకుల మధ్య మాటల యుద్ధం రాజుకుంటుందే తప్ప తగ్గట్లేదు, ఒకరిని ఒకరు ఫోన్ కాల్...