ఆదిలాబాద్ బిజెపిలో అగ్గిరాజేసిన అసైండ్ భూమి వ్యవహారం

◆ఎంపీ సోయం-జిల్లా అధ్యక్షుడు పాయల్ మధ్య తీవ్ర విబేధాలు◆అర్ధరాత్రి సోయం తో వాగ్విదానికి ప్రయత్నించిన పాయల్ కొడుకు శరత్,అనుచరుడు ప్రవీణ్ రెడ్డి ◆సోషల్ మీడియా లో లీక్ ఐన ఆడియో కాల్ రికార్డ్ వైరల్ తో బిజెపి కార్యకర్తల్లో అయోమయం రిపబ్లిక్ హిందుస్థాన్ ,  ఆదిలాబాద్: ఇచ్చోడ మండలంలోని బాబుల్ డోర్ ప్రాంతములో ఉన్న నాల్గు కుటుంబాలకు చెందిన అసైన్డ్ భూమి కొనుగోలు విషయం వివాదాస్పదమై భూ రగడకు దారితీసింది. అది కాస్త బీజేపీ పార్టీలో రెండు వర్గాలుగా చిలిపోయి కేసులు దాక వెళ్ళిపోయింది....