అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

-- రూ.15000/- విలువగల అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం చేసుకున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి* -- కలప, వాహనం స్వాధీనం ఫారెస్ట్ అధికారులకు అందజేత,నిందితుడి పరారీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్- క్రైం : సోమవారం అర్ధరాత్రి అక్రమంగా కలప తరలిస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం ఆదిలాబాద్ పట్టణం ఖుర్షీద్ నగర్ నందు తనిఖీ చేయగా మారుతీ వాహనంలో 3 దుంగలు 6 ఫీట్ల పొడవు కలిగిన 15 వేల రూపాయల విలువ చేసే...