డిజిటల్ విలేజ్ ముఖ్రా కె లో దారుణం….
గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం... 5 గురు వ్యక్తులు,ఒక బాలుడిపై , పలు పశువులపై దాడి... తీవ్ర గాయల 6 గురికి గాయాలు రిమ్స్ కు తరలింపు.. రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం డిజిటల్ విలేజ్ ముఖరా (కే) గ్రామంలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. గ్రామం లో ఓ పిచ్చికుక్క దారికి అడ్డొచ్చిన్న వారి పై విచక్షణ రహితంగా దాడి చేసింది. గ్రామ వీధులలో స్వైర విహారం చేస్తు తన దారీలో వచ్చిన మనుషులపై,...