PDS RICE : 30 క్వింటాళ్ల రాయితీ బియ్యం స్వాధీనం

-- ఇద్దరి అరెస్టు,రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.. -- వివరాలు వెల్లడించిన రెండవ పట్టణ ఎస్సై వి విష్ణు వర్ధన్.. రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్-( క్రైం) :సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో  ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర కు రాయితీ బియ్యన్ని తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు రెండవ పట్టణ ఎస్ఐ విష్ణు వర్ధన్ ఆధ్వర్యంలోని బృందం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకూరి లక్ష్మీ నగర్ బ్రిడ్జ్ వద్ద తనిఖీ చేయగా వాహనంలో ముప్పై క్వింటాళ్ల రాయితీ బియ్యం...