నిరాధార, కల్పిత ఆరోపణలతో మహిళా యస్ఐను కించపరచడం మంచి పద్దతి కాదు
మహిళా ఎస్సై పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జిల్లా పోలీసు అధికారుల సఘం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తేదీ ఏప్రిల్ 24 జైనథ్ మండలం లో విశాల్ s/o విఠల్,వివేక్ s/o విఠల్ లపై మహిళ ఎస్ ఐ బి పెర్సిస్ cr no 69/2022 U/Sec 307,506 r/w 34 PS జైనత్ కేసులో రిమాండ్కు పంపడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం జైనథ్ పోలీస్...