సమయానికి ప్రారంభం కాని ఇచ్చోడా మండల సర్వసభ్య సమావేశం

ప్రజాప్రతినిధులకు తప్పని తిప్పలు రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఈ రొజు ఇచ్చోడా మండల సర్వ సభ్యసమావేశం జరగాల్సి ఉంది. ఇదే విషయం పై మండల అధికారులు ప్రజాప్రతినిధులకు సమావేశం ఉదయం 11 గంటల సమయానికి ప్రారంభం అవుతుందని సమాచారాన్ని అందజేశారు. అయితే సమయానికి చేరుకున్న ప్రజాప్రతినిధులకు సమావేశం నిర్ణిత సమయానికి సమావేశం ప్రారంభం కాలేదు. చిత్రం లో మీటింగ్ హల్ నుండి బయటకు తిరగడానికి వెళ్తున్న ప్రజాప్రతినిధులు, బయట వరండాలో ముచ్చట్లు పెట్టిన అధికారులు దింతో మీటింగ్ హల్ లో ప్రజాప్రతినిధులు కూర్చుని...