బ్లాక్మెయిల్ చేస్తున్నా కానిస్టేబుల్ విధుల నుండి తొలగింపు
🔴 శాఖాపరమైన విచారణ తర్వాత బోవెన్‌పల్లి పిఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆకాష్ భట్‌ను తొలగించిన నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ వెబ్ డెస్క్: ఓ మహిళను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నా కానిస్టేబుల్ ను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ విచారణ అనంతరం విధుల నుండి తొలగించారు.ఈ సందర్బంగా ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 15న పెట్రోలింగ్ చేస్తుండగా బోవెన్‌పల్లి డెయిరీ ఫామ్ సమీపంలో జి.ప్రవీణ్‌కుమార్, అతని మహిళా స్నేహితురాలు...