Gutka:భారీ స్థాయిలో అక్రమంగా గుట్కా తరలిస్తున్న వాహనం స్వాధీనం
రూ.3 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం, డ్రైవర్ అరెస్టు గుట్కా వ్యాపారస్తుల ఆగడాలకు చెక్ పెడుతున్న సిసిఎస్ సిబ్బంది రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్న అక్రమార్కులపై పూర్తిస్థాయిలో పైచేయి సాధించి, పటిష్టమైన సమాచార వ్యవస్థ ద్వారా కట్టడి చేస్తున్నట్లు సిసిఎస్ సిఐ ఈ చంద్రమౌళి పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సూచన మేరకు సిసిఎస్ పోలీసులు రాంపూర్ వద్ద మాటువేసి మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ పట్టణానికి వాహనంలో తరలిస్తున్న భారీ స్థాయిలో...