*ఘనంగా ఆంజనేయుని జన్మదిన వేడుకలు*

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : శనివారం రోజు ఇచ్చోడా మండల కేంద్రం లో ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ భక్తులు ఆంజనేయ స్వామికి నియామనిష్టాలతో పూజలు నిర్వహించారు. మండలం లో ఆంజనేయ స్వామి జన్మదిన వేడుకల సందర్బంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మండల కేంద్రం లో పలు కాలనీల నుండి భారీ జన్మదిన శోభయాత్రను నిర్వహించారు. *బజార్ హత్నూర్ లో *మండల కేంద్రంలోని హనుమాన్ జయంతి పురస్కరించుకొని  ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్...