మట్కా నిర్వహిస్తున్న నిందితుని అరెస్టు

🔴 రూ.4100/- నగదు, మట్కా చిట్టీలు స్వాధీనం,ముగ్గురిపై కేసు నమోదు.... 🔴 స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మట్కా, గుట్కా స్థావరల పై కొనసాగుతున్న దాడులు ఆదిలాబాద్ : సోమవారం స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బృందం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఏరియా లో ని హ్యాండీక్యాప్డ్ కాలనీ వద్ద మట్కా నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీ చేయగా నిందితుడు షేక్ ఇమ్రాన్ ను అరెస్టు చేయడం జరిగిందని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి తెలిపారు....