<em>మహిళ</em> పట్ల <em>అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి</em>కి <em>జైలు</em> <em>శిక్ష</em>

3నెలల జైలు శిక్ష తో పాటు రూ.2000 జరిమానా విధించిన కోర్టు.... ఇచ్చోడ : మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి నేరం రుజువు కావడం తో శనివారం రొజు కోర్టు శిక్షను ఖరారు చేసింది.ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన ముస్లె రవి అనే వ్యక్తి 2017 సంవత్సరంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించ్చాడు. నిందితుడి పై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. కోర్టు లో విచారణ కొనసాగిన నేపథ్యం లో ముస్లె రవి నేరస్థుడని...