<em>ఈ – చాలన్ గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగింపు : జిల్లా ఎస్పీ</em>

మార్చి నెలలో 1,32,923 కేసుల చలాన్లు కట్టిన జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ-చాలన్ పై ఇచ్చిన వెసులుబాటును ప్రజలందరూ వినియోగించుకోగలరు -  జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : గురువారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల అయింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు విధించినటువంటి ట్రాఫిక్ ఈ చలాన్ లకు డబ్బులు కట్టే...