క్షయ(టిభి)” భయం వద్దు…
ఎన్ డి టి ద్వారా పూర్తిగా నయం క్రమం తప్పకుండా చికిత్స చేయించుకోవాలి క్షయ అంటే చాలా మంది భయపడతారు కానీ ప్రస్తుతం ఎన్.డి.టి.వి చికిత్స అందుబాటులోకి వచ్చిన వారు భయపడవలసిన అవసరం లేదు. టిబి ఎవరికైనా రావచ్చు ముఖ్యంగా టీవీ వచ్చిన వారికి లక్షణాలు జ్వరం మూడు వారాలు దగ్గు బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి వీటి వెంటనే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినట్లయితే టిబి పరీక్ష ఉచితంగా చేస్తారు ఒకవేళ నిర్ధారణ అయినట్లయితే ప్రభుత్వం ఉచితంగా మందులను సరఫరా...