PDS RICE : <em>అక్రమంగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న ‘గుడ్డు సెట్’</em> పై కేసు నమోదు, వంద క్వింటాళ్ళ రేషన్ బియ్యం స్వాధీనం
🔶 వంద క్వింటాళ్ల రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్న స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి 🔶 ఇచ్చోడ మండల కేంద్రంలో పలు చోట్ల స్పెషల్ బ్రాంచ్ పోలీసుల దాడులు.... 🔶 రెండు వాహనాలు, రాయితీ బియ్యం స్వాధీనం నిందితులపై ఇచోడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు...రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : అక్రమార్కుల పై జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసు యంత్రాంగం అధికారులు రోజురోజుకు ఉక్కుపాదం మోపుతున్నారు. స్పెషల్ బ్రాంచ్ అధికారుల మెరుపుదాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగేడుతున్నాయి. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను...