TGB bank-ADB : టిజిబి బ్యాంక్ లో అక్రమ లావాదేవీల్లో… సీఎస్పీ నిర్వాహకుడే ప్రధాన నిందితుడు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :ఆదిలాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో జరిగిన అక్రమ లావాదేవీలా పై సోమవారం రోజులు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్పీ తెలిపిన వివరాలు ఇప్పటిదాకా ఉన్నాయి. 17.03.2022 రోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అదిలాబాద్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ మహీ వివేక్  అదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి IRIX టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నియమింప బడిన...