మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు చేయడం నేరం
-- సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :శనివారం సి సి ఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం స్థానిక తాంసీ బస్ స్టాండ్ ఏరియా నందు మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాల అనే అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నేరమని, అలాంటి వాటికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా బాల్య వివాహాలు నిర్వహించడం కూడా నేరమని పిల్లలకు తగినంత వయస్సు వచ్చిన...