ADCC-SCAM: <em>ఎడిసిసి బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడి అరెస్ట్</em>

- ఆన్లైన్ వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడిన బ్యాంకు సిబ్బంది బ్యాంకుకె కన్నెం వేశారు.....! -- ప్రధాన నిందితుడు అరెస్ట్, రూ 98,15,419/- రికవరీ చేసిన పోలీసులు....     ఎడిసిసి బ్యాంకు బేలా బ్రాంచి రూ. 2.85 కోట్ల కుంభకోణం వివరాలు వెల్లడించిన ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి...... 🔶 యువత ఆన్లైన్ వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచన.... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఎడిసిసి బ్యాంక్ బేలా బ్రాంచిలో జరిగన కుంభకోణం వివరాలను శనివారం జిల్లా కేంద్రంలోని స్థానిక...