జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన  జిల్లా ఎస్పీ

  🔶 ఘనంగా హోలీ సంబురాలు జరుపుకున్న జిల్లా పోలీసులు.... 🔶 సురక్షితమైన రంగులతో తగు జాగ్రత్తలు తీసుకొని హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచన.... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా పోలీసులతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు, పరేడ్ మైదానం నుండి సాయుధ పోలీసులు బ్యాండ్ మేళాలతో ఎస్పి క్యాంప్ కార్యాలయానికి చేరుకొని వేడుకలు జరుపుకున్నారు, అనంతరం ఎస్పీ తో కలిసి ఆనందోత్సవాల నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం...