హోలీ పై చైనా అధికార మీడియా ఒపీనియన్
ఈ మధ్య చైనా భారత అనుకూల వార్తలలో వేగం పెంచింది. అ మధ్యన రెండు దేశాలు వేరే వారి మాటల్లో పడి శక్తి వృధా చేసుకోకుండా కలిసి అభివృద్ధి పథం పో ముందుకు సాగుదామని చెప్పింది. ఈ మధ్య ప్రతి విషయం లో అనుకూల విషయాలు వెల్లడిస్తున్న జిత్తుల మరి నక్క చైనా పై మీ అభిప్రాయం ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేయండి. " CGTN(China state-కంట్రోల్డ్ మీడియా ): భారతదేశంలోని వేలాది మంది హిందువుల పండుగ హోలీ వేడుకలకు సిద్ధమవుతున్నారు, ఇది వసంతకాలం ప్రారంభాన్ని...