Adilabad : ఉత్తమ సేవలు అందించిన వారికి గుర్తింపు లభిస్తుంది – జిల్లా ఎస్పి
📰 రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని మూడు పోలీస్స్టేషన్లకు అవార్డులు అందించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ..... 📰జిల్లాలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి, ప్రశంసాపత్రం బహుకరణ..... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సోమవారం స్థానిక పోలీస్ ఏఅర్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రంలో ఉత్తమ సేవలను అందించిన 3 పోలీస్ స్టేషన్లకు అవార్డులు బహూకరించడం జరిగింది. *అవార్డులు...