ఈ-చాలన్ పై ఇచ్చిన వెసులుబాటును ప్రజలందరూ వినియోగించుకోగలరు : జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
🔶 మార్చ్ 31తో ముగుస్తున్న వెసులుబాటు... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :ఆదివారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారు విధించినటువంటి ట్రాఫిక్ ఈ చలాన్ లకు డబ్బులు కట్టే విషయంలో పోలీసు శాఖ వారు డిస్కౌంట్ ప్రకటించారు. ఈ సదవకాశం ఈనెల మార్చి 31 తారీకు వరకు ఉంటుందని, తదుపరి ఈ డిస్కౌంట్ వర్తించదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ...