<em>జంట హత్య కేసులో ఆరుగురు నేరస్తులకు జీవితఖైదు</em>
-- తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి జే. మైత్రేయి -- కోర్టు విధుల అధికారులు, అడిషనల్ పిపిలను అభినందించిన, రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి, మంచిర్యాల్ డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్.. రిపబ్లిక్ హిందుస్థాన్,ఉమ్మడి ఆదిలాబాద్: బెల్లంపెల్లి ఏసీపీ పరిధిలోని సుబ్బారావు పల్లి శివారులో జరిగిన జంట హత్యలో పాల్గొన్న ఆరుగురు నేరస్తులకు ఒక్కొక్కరికి రూ. 13 వేల చొప్పున జరిమానా తో పాటు జీవిత ఖైదు శిక్ష ను విధిస్తూ గురువారం ఆదిలాబాద్ డిస్టిక్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి జి మైత్రియి సంచలన...