<em>మట్కా నిర్వాహకుని అరెస్ట్</em>
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గురువారం రాత్రి 8 గంటల సమయంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో పరిధిలోని విద్య నగర్ ఏరియాలో మట్కా నిర్వహిస్తున్నట్లు విశ్వసనియ సమాచారం రావడం తో సిసిఎస్ సిఐ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ సిఐ వెల్లడించిన వివరాల ప్రకారం జహీర్ బిన్ అబ్దుల్లా (60) అనే వ్యక్తి ని తనిఖీ చేయగా నిందితుడి వద్ద నుండి మట్కా చిట్టీలు, రూ.2340 స్వాధీనం చేసుకున్నట్లు...